Jaleel Khan: మళ్ళీ నోరు జారిన జలీల్ ఖాన్

Date:

Share post:

బీకామ్ లో ఫిజిక్స్ చదివానంటూ సోషల్ మీడియా లో వైరల్ అయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఏపీ లో రానున్న రెండు నెలలలోనే ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు (Jaleel Khan Shocking Comments).

జలీల్ ఖాన్ రానున్న ఎన్నికల నేపథ్యంలో మీడియా తో మాట్లాడుతూ… విజయవాడ వెస్ట్ టికెట్ నాదేనని, గెలుపు కూడా తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాకుండా సీట్ తనకు కేటాయించకపోతే ఉరేసుకుంటానని మాట తడపడ్డారు… వెంటనే సరి చేసుకుని మా ముస్లిం మైనారిటీ సోదరులు తనకు సీట్ కేటాయించకపోతే ఉరివేసుకోడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా తో మాట్లాడుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియా లో బయటకి వచ్చింది.

https://twitter.com/kiran_reddy7777/status/1752883084104736961

అనంతరం ఈ వీడియో పట్ల జలీల్ ఖాన్ స్పందిస్తూ NTV తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మైనారిటీలు పార్టీని నమ్ముకుని ఉన్నారని మీరు వాళ్ళకి అన్న్యాయం చేస్తే ఉఉరేసుకుంటారు అని అన్నానని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.

జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు (Jaleel Khan Shocking Comments):

ALSO READ: రేవంత్ రెడ్డిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 30 జనవరి 2026న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శ్రీ Akula Mahesh Kumar...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...