Tag: raji gandhi statue
సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను తెలంగాణ సచివాలయంలో బుధవారం శంకుస్థాపన కూడా చేసేశారు (Revanth Reddy laid foundation to...