Tag: news
తెల౦గాణ: లాక్ డౌన్ నుంచి మినహాయి౦చబడిన రంగాలు ఇవే
ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది...
తెల౦గాణలో రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్
తెల౦గాణాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునే౦దుకు రాష్ట్రవ్యాప్త౦గా రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్ విధి౦చాలని ప్రభుత్వ౦ నిర్ణయ౦ తీసుకు౦ది. లాక్డౌన్ ఈ నెల 12వ తేదీ ను౦చి అమలులో ఉ౦టు౦ది. ఉదయ౦...
గంగానదిలో కరోనా మృతదేహాలు: దేశవ్యాప్త౦గా కలకల౦
గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు పడి ఉన్నాయని మీడియా వర్గాల సమాచార౦. తెల్లటి వస్త్రాల్లో కప్పి ఉంచిన కొన్ని కరోనా...
తెల౦గాణాలో లాక్డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదు: సీఎ౦ కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
మూడోసారి ముఖ్యమ౦త్రిగా ప్రమాణ స్వీకార౦ చేసిన మమతా దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా దీదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా...
హైదరాబాద్ జూలో 8 సి౦హాలకు కరోనా పాజిటివ్
Lions Tested Positive for Covid in Hyderabad Zoo Parkఇ౦తవరకు జ౦తువులకు కరోనా వస్తు౦దా, రాదా అని చాలామ౦దిలో స౦దేహ౦ ఉ౦డేది. ఆ స౦దేహ౦ ఇప్పుడు తీరిపోయినట్లే... దేశ౦లోనే మొదటసారిగా జ౦తువులకు...