సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన పుట్టిన రోజు (ఏప్రిల్ 7) సందర్బంగా చేసిన త్వీట్ (RGV birthday Tweet / Message) ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.
త్వీట్ లో ఏముంది? (RGV Birthday Tweet / Message)
Ram Gopal Varma తన పుట్టినరోజు సందర్భంగా Twitter (X) లో “ఈ రోజు నేను నా మరణానికి ఇంకో సంవత్సరం దగ్గరయ్యాను. కాబట్టి, మీకు ఏదైనా కారణంగా సంతోషంగా అనిపిస్తే తప్ప, దీన్ని సెలబ్రేట్ చేయకండి. ధన్యవాదాలు.” అంటూ రాసుకోచారు.
Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026
ఈ ట్వీట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తునాయి.
ALSO READ: ధురంధర్ 2 వివాదం: స్టోరీ కాపీ ఆరోపణలు




