PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Date:

Share post:

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL 2026లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్ (Lahore Qalandars) మరియు కరాచీ కింగ్స్ (Karachi Kings) మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ కూడా విధించారు. అయతే ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియా అంతటా చర్చనీయ అంశంగా మారుతోంది.  ఈ దెబ్బతో PSL పరువుకు పెద్ద దెబ్బ తగిలింది అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ఎం జరిగింది? ఎలా జరిగింది? (Ball Tempering in PSL)

వీడియో క్లిప్ మరియు మీడియా వార్తల సమాచారం ప్రకారం… మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో లాహోర్ ఖలందర్స్ బౌలర్ హరీష్ రవూఫ్ సిధంగా ఉన్న సమయంలో అంపైర్ బాల్ ను పరిసిలించారు. అయతే అప్పటికే బాల్ ఉద్దేశపూర్వకంగా షేప్ మార్చబడింది అని గుర్తిచారు.

అయితే ఆ సమయానికి ప్రత్యర్ది కరాచీ కింగ్స్ విజయానికి ఇంకా 14 పరుగులు కావాల్సి ఉంది. ఘటన ఫలితంగా అంపైర్ స్పందించి 5 పరుగులు పెనాల్టీ విధించడం జరిగింది.

కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది రియాక్షన్? (Shaheen Afridi Reaction)

మ్యాచ్ అనంతరం… లాహోర్ ఖలందర్స్ టీం కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. “కెమెరా ఫుటేజ్ చూసిన తరువత ఏ నిర్ణయం అన్నది తీస్కుంటాం” అంటూ స్పందించాడు.

ముగింపు (Conclusion):

మార్చ్ 29న జరిగిన ఈ ball tempering వివాదం ప్రపంచ క్రికెట్ లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు, కారణం ఎవరు? అన్నది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

బాల్ టాంపరింగ్ ఆరోపణలు (PSL Ball Tampering Video):

ALSO READ: Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...