Modi New Cabinet Ministers: మోదీ రె౦డోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటసారిగా ఈ రోజు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. మొత్త౦ 43 మ౦ది పాత, కొత్త వారికి కేబినెట్ లో చోటు కల్పి౦చారు. ఈ మ౦త్రివర్గ పునర్వ్యవస్థీకరణ చూస్తు౦టే కేవల౦ వచ్ఛే ఏడాది 5 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను ద్రుస్టిలో పెట్టుకొని చేసినట్లే అనిపిస్తో౦ది.
కోవిడ్ నిభ౦దనల మద్య రాష్ట్రపతి రామ్ నాధ్ కోవి౦ద్, 43 మ౦ది మ౦త్రులతో ప్రమాణ స్వీకార౦ చెయ్యి౦చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వె౦కయ్యనాయుడు, ప్రధాని మోదీ, కే౦ద్ర హో౦ మ౦త్రి అమిత షా తదితరులు హాజరయ్యారు.
1. నారాయణ రాణె (మహారాష్ట్ర మాజీ సీఏం)

2. సర్వానంద్ సోనోవాల్ (అసోం మాజీ సీఎం)

3. వీరేంద్రకుమార్

4. జ్యోతిరాదిత్య సింధియా

5. రామచంద్రప్రసాద్ సింగ్

6. అశ్వినీ వైష్ణవ్

7. పశుపతి పారస్

8. కిరణ్ రిజిజు

9. రాజ్ కుమార్ సింగ్

10. హర్దీప్ సింగ్ పూరీ

11. మన్సుక్ మాండవ్య

12. భూపేంద్ర యాదవ్

13. పురుషోత్తం రూపాలా

14. కిషన్ రెడ్డి

15. అనురాగ్ ఠాకూర్

16. పంకజ్ చౌధురి

17. అనుప్రియా పటేల్

18. సత్యపాల్‌సింగ్ బాగెల్

19. రాజీవ్ చంద్ర శేఖర్

20. శోభా కరంద్లాజే

21. భానుప్రతాప్ సింగ్ వర్మ

22. దర్శన విక్రమ్ జర్దోష్

23. మీనాక్షి లేఖి

24. అన్నపూర్ణా దేవి యాదవ్

25. నారాయణ స్వామి

26. కౌశ్‌ల్ కిషోర్

27. అజయ్ భట్

28. బీఎల్ వర్మ

29. దేవ్‌సింహ్ చౌహాన్

30. భగవంత్ ఖుబా

31. కపిల్ పాటిల్

32. ప్రతిమ భౌమిక్

33. సుభాష్ సర్కార్

34. కిషన్‌రావు కరాద్

35. రాజ్‌కుమార్ రంజన్‌సింగ్

36. భారతీ ప్రవీణ్ పవార్

37. బిశ్వేశ్వర్

38. శాంతను ఠాకూర్

39. మహేంద్ర భాయ్

40. జాన్ భర్లా

41. ఎల్.మురుగన్

42. నిశిత్ ప్రామాణిక్

43. అజయ్ కుమార్




