ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటిఆర్

Date:

Share post:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆరు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడతారు అని కేటిఆర్ విమర్శించారు (KTR Comments on Congress Party).

హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అని కేటిఆర్ అన్నారు. మరియు కాంగ్రెస్‌ మరియు బీజేపీ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచించారు.

ఇకపోతే తెలంగాణ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అనగా… ఇప్పుడేమో దశలవారీగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. అదానీకి దేశ సంపదను దోచి పెడుతున్నారని రేవంత్ విమర్శలు చేశారు. ఇప్పుడు దావోస్‌ సాక్షిగా అదానీతోనే అలయ్ బలయ్ అవుతున్నారు. కేవలం బీజేపీ ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి అదానితో కలిసి పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

అలాగే “నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. కేవలం బీఆర్ఎస్ పార్టీయే” అని కేటీఆర్ ప్రశంసించారు.

ఆరు నెలల్లో కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడతారు (KTR Comments on Congress Party):

ALSO READ: వైసీపీ నాలుగో జాబితా విడుదల… ఇంచార్జీలు వీళ్ళే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద 2024-2025 సంవత్సరానికి గాను అగ్నివీర్ రిక్రూట్ మెంట్, నేడు...

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా: రేవంత్ రెడ్డి

విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు (CM Revanth Reddy Warns Power Officers). రాష్ట్రంలో ఎక్కడైనా కారణం...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Ganja...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు (YV Subbareddy Comments on TDP)....

గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత

తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు (MLC Kavitha...

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95) కన్నుమూశారు (Senior Supreme Court Advocate Fali S Nariman Passed Away).ఈ రోజు...

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...