బుధవారం రాత్రి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది (Jharkhand Train Accident). అసనోల్ డివిజన్ జంతారా ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను యశ్వంత్‌పూర్-భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా… మరికొందరికి గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది.
మీడియా కధనం ప్రకారం… జార్ఖండ్‌లోని జమ్తారా డివిజన్ సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ లో ఆంగ్ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలును ఆపేసి… రైలు నుంచి దూకి ట్రాక్ అవతలి వైపుకు చేరుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఈ క్రమంలో అటు నుంచి వస్తున్న భాగల్‌పూర్-యశ్వంత్‌పూర్ రైలు పట్టాలు దాటుతున్న 12 మందిపై నుంచి దూసుకెళ్లింది (Jamtara Train Accident). ఈ విషయం పట్ల సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రైలు ప్రమాదం (Jharkhand Train Accident):
Jharkhand | A train ran over the passengers at Kalajharia railway station in Jamtara. Some deaths have been reported. The exact number of deaths will be confirmed later. Medical teams and ambulances rushed to the spot: Deputy Commissioner, Jamtara
More details awaited.
— ANI (@ANI) February 28, 2024
#BREAKING | 12 people lose their lives in a major train accident at Kalajharia Station in Jharkhand's Jamtara district as train runs over passengers. Number of casualties yet to be ascertained
Tune in here to watch all the live updates – https://t.co/pR8h1SF8TD #Jharkhand… pic.twitter.com/fNeatpmpAS
— Republic (@republic) February 28, 2024
VIDEO | Jharkhand Train Mishap: Here’s what Asansol DRM Chetna Nand Singh said on the accident that took place near Kaljharia halt in Jharkhand's #Jamtara district.
“The loss of lives in this incident is very unfortunate. Prima facie, ANGA (Bhagalpur-Yesvantpur) Express was… pic.twitter.com/7hex8BWfMY
— Press Trust of India (@PTI_News) February 28, 2024
ALSO READ: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్