పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు (Indias First Underwater Metro in Kolkata) సర్వీస్‌ను కోల్‌కతాలో నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
అయితే గురువారం నుంచి ఈ సర్వీసులను ప్రయాణికులకు వినియోగించుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
కోల్‌కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో మార్గంలో హుగ్లీ నది దిగువ సుమారు రూ: 120 కోట్ల వ్యయంతో ఈ అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం పొడవు 16.౬ కిలోమీటర్లు కాగా 10.౮ కిలోమీటర్లు భూగర్భంలోకి ఉన్నట్లు సమాచారం.
ఇది దేశంలోనే మొదటి అండర్ వాటర్ మెట్రో కావడం విశేషం. అంతేకాకుండా దేశంలోనే తొలి మెట్రో కూడా 2984లో కోల్‌కతా ప్రారంభం కావడం హమానార్హం.ఈ ప్రాజెక్ట్ ను 2009 లో ప్రతిపాదించగా… 2017 లో టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.
దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో (Indias First Underwater Metro in Kolkata):
#WATCH | India's first underwater metro rail service in Kolkata set to be inaugurated by PM Modi on 6th March pic.twitter.com/ib5938Vn8x
— ANI (@ANI) March 5, 2024
ALSO READ: విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి