Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ఈ అప్‌డేట్‌తో Google Maps ఇకపై కేవలం దారి చూపించే యాప్‌గా కాకుండా ప్రయాణాన్ని సులభతరం చేసే స్మార్ట్ డిజిటల్ సహాయకుడిగా మారనుంది. దీంతో డ్రైవింగ్ మరియు ట్రావెల్ ప్లానింగ్ మరింత సులభం కానుంది.

Date:

Share post:

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google Maps) చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (“Ask Maps” AI ఫీచర్) ఆధారిత ఫీచర్లు, మెరుగైన నావిగేషన్ అనుభవం (Immersive Navigation), అలాగే రియలిస్టిక్ మ్యాప్ విజువల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ అప్‌డేట్‌ తో Google Maps ఇకపై కేవలం దారి చూపించే యాప్‌ గా కాకుండా ప్రయాణాన్ని సులభతరం చేసే స్మార్ట్ డిజిటల్ సహాయకుడిగా మారనుంది. దీంతో డ్రైవింగ్ మరియు ట్రావెల్ ప్లానింగ్ మరింత సులభం కానుంది.

మీడియా సమాచారం ప్రకారం, ఈ అప్‌డేట్‌ లో భాగంగా యూజర్లు ఇప్పుడు Google Maps‌ లో నేరుగా ప్రశ్నలు అడిగి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు, కాఫీ షాపులు లేదా ఇతర ప్రదేశాలను సులభంగా తెలుసుకోవచ్చు.

అలాగే నావిగేషన్ సిస్టమ్ కూడా మరింత మెరుగైంది. రూట్‌లో ట్రాఫిక్ పరిస్థితులు, వేగంగా చేరుకునే మార్గం వంటి వివరాలను ముందుగానే చూపించే విధంగా కొత్త ఫీచర్లు జోడించారు.

అయితే ప్రస్తుతం Google Maps లో వచ్చిన కొన్ని కొత్త ఫీచర్లు ఇప్పటికే భారత్‌లో రోలౌట్ అవుతుండగా, మరికొన్ని ఫీచర్లు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

♦ భారత్‌లో ఇప్పటికే అందుబాటులోకి వస్తున్న ఫీచర్:

“Ask Maps” AI ఫీచర్

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు మ్యాప్‌లో నేరుగా ప్రశ్నలు అడిగి సమాచారం పొందవచ్చు.

ఉదాహరణకు:

దగ్గరలో మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంది?

పెట్రోల్ స్టేషన్ దగ్గరలో ఎక్కడ ఉంది?

ఈ ట్రిప్‌లో మంచి స్టాప్ ప్లేస్ ఏది?

ఇలాంటి ప్రశ్నలకు AI మ్యాప్ డేటా, యూజర్ రివ్యూల ఆధారంగా సరైన సూచనలు ఇస్తుంది.

♦ ఇంకా భారత్ లో అందుబాటులోకి రాలేని ఫీచర్:

మెరుగైన నావిగేషన్ అనుభవం (3D Immersive Navigation)

ఈ ఫీచర్‌లో రోడ్లు, బిల్డింగ్‌లు, బ్రిడ్జ్‌లు 3D రూపంలో కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలో ప్రారంభమైందని గూగుల్ తెలపగా. త్వరలో ఇతర దేశాలతో పాటు భారత్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

UPSC చైర్ పర్సన్ గా ప్రీతీ సుడాన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులు (Preeti...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

నీట్‌ పరీక్షల లీకేజీకి (NEET) నిరసన తెలుపుతూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నేడు (గురువారం) బంద్‌కు (Bharat Bandh- Schools and...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

AP SSC Hall Tickets: పదోవ తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల...

TS DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Telangana: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను (TS Mega...

ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్

1వ తరగతి పిల్లల అడ్మిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Class 1 admission minimum age). ఇకపై ఆరేళ్లు...

AP DSC 2024 Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల (AP DSC 2024 Notification...