ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Date:

Share post:

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.1760 కోట్ల విలువైన డబ్బు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది.

మీడియా సమాచారం ప్రకారం… ఈ ఐదు రాష్ట్రాలలో తెలంగాణలోనే అత్యధికంగా ఆస్తులు జప్తు అయ్యాయి అని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.659 కోట్ల విలువైన నగదు, మద్యం, ఖరీదైన లోహాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సమాచారం. ఇందులో రూ.225.25 కోట్ల నగదు రూపంలో పట్టుబడింది.

అంతేకాకుండా రూ. 86.82 కోట్ల విలువచేసే మద్యం, రూ. 103.74 కోట్ల విలువచేసే డ్రగ్స్, రూ. 191.02 కోట్ల విలువచేసే వస్తువులు, రూ. 52.41 కోట్ల విలువచేసే ఉచితాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అయితే ఐదు రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ రెండొవ స్థానంలో ఉన్నట్లు తెల్సుతోంది. రాజస్థాన్ లో ఇప్పటికి రూ.650.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ALSO READ: మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడుపోయాడు: కేఏ పాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి… రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

Revanth Reddy Telangana CM: తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం. ఈ నెల 7వ...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే

తెలంగాణ కి ముఖ్యమంత్రి ఎవరు? (Who is Telangana CM ?) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ప్రశ్న గా మారింది....

Dinesh Phadnis: గుండెపోటుతో సీనియర్ CID నటుడు మృతి

Dinesh Phadnis Passed Away: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన సీడ్ టీవీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ CID...

హస్తగతమైన తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...

తెలంగాణలో టెన్షన్ టెన్షన్… ఆ పార్టీదే గెలుపు!

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో అంతటా టెన్షన్ టెన్షన్. మొన్న (డిసెంబర్ 30న) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...

ప్రకాష్ రాజ్ కు షాక్… 100 కోట్ల పోంజీ స్కాం లో నోటీసులు

Prakash Raj Summoned in Ponzi Scam: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 100 కోట్ల...

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడుపోయాడు: కేఏ పాల్

KA Paul Comments on Manda Krishna Madiga: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసుందుకుగాను తమ పార్టీకి ఎలక్షన్ సింబల్ ఇవ్వలేదని...