హైదరాబాద్ శివారు దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Dundigal – Kutbullapur ORR road accident) చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ స్కోడా కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మీడియా సమాచారం ప్రకారం.. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. దుండిగల్ నుంచి కుత్బుల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతేకాదు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు మృతులు విజ్గ్యాన్ జోతి కాలేజీకి చెందిన వారుగా గురించినట్లు తెలుస్తోంది.
ALSO READ: Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు