క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆ౦క్షలు, తెల౦గాణా హైకోర్టు ఆదేశ౦

Date:

Share post:

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపధ్య౦లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెల౦గాణ‌ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర౦లో కోవిడ్, ఓమిక్రాన్ పరిస్థితులపై గురువారం విచారణ చేపట్టిన హైర్టు… మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు చేసినట్లే ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెల౦గా వ్యాప్త౦గా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు గానీ ఇతర పండుగలకు జనం గుంపులు గుంపులుగా ఉండకుండా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపి౦ది.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

సలారోడు సిద్ధం… డంకీ ఉన్నా డోంట్ కేర్

Salaar Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా నుంచి అప్డేట్ మొత్తానికి వచ్చింది....

హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత

M S Swaminathan Died: భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు....

26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ...

భర్త కోసం చర్చిలో భువనేశ్వరి ప్రార్ధనలు…వీడియో

Nara Bhuvaneshawari Prayers: రాజమండ్రిలోని జామ్ పేటలోని సెయింట్ పాల్స్ లుథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొనడం జరిగింది....

ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి

Iraq Fire Accident: ఇరాక్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెళ్లి...

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...