హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో ప్లాట్‌ఫారమ్ సైడ్ వాల్‌ను ఈ రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మొత్తం మూడు భోగీలు పట్టాలు తప్పుగా… పలువురికి గాయాలయినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారికీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అయితే స్టేషన్ లో రైల్ ఆగేందుకు నెమ్మదిగా వస్తుండంతో… పెను ప్రమాదం తప్పినట్లు తెల్సుతోంది.
ఈ ప్రమాదం పై ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. కొంత మందికి స్వల్ప గాయాలు అయ్యాయి అని… గాయపడిన వారంతా క్షేమంగా ఉన్నారు అని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Express Accident):
పట్టాలు తప్పిన నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పలువురికి గాయాలు..#CharminarExpress #Nampally #Hyderabad #Telangana #IndianRailways #NTVTelugu pic.twitter.com/n7MgXZhUIK
— NTV Telugu (@NtvTeluguLive) January 10, 2024
#Hyderabad | Three bogies of Charminar Express train🚃 derailed at Nampally Railway station
Six passengers suffered from minor injuries
Video credit: Ramakrishna G | @the_hindu pic.twitter.com/xaiUxSw4yv
— The Hindu-Hyderabad (@THHyderabad) January 10, 2024
నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. స్టేషన్‌లో పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్ సైడ్వాల్ను ఢీకొట్టిన రైలు.. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు, 50 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు#hyderabad #CharminarExpress
— NTV Breaking News (@NTVJustIn) January 10, 2024
ALSO READ: జీరో టికెట్ తీసుకుకపోతే రూ.500 జరిమానా