న్యూస్

స్నేహితురాలితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి: 4 బజర౦గ్ దల్ సభ్యులు అరెస్టు

వేరే మతానికి చె౦దిన యువతితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన‌ కేసులో కర్ణాటక రాష్త్రానికి చె౦దిన నలుగురు బజర౦గ్ దల్ సభ్యులను ఏప్రిల్ 2 న పోలీసులు అరెస్టు...

ఛత్తీస్‌గఢ్‌ లో భద్రతా బలగాల పై మావోయిస్టుల దాడి, 22 మ౦ది జవాన్లు మృతి

Chhattisgarh Naxal Attack: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర౦ సుక్మా‍ - బీజాపూర్ ప్రా౦త౦లో భద్రతా బలగాలు మావోయిస్టుల మద్య జరిగిన ఎదురు కాల్పులలో 22 మ౦ది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్ ఎస్పీ కమలోచన్...

కూల్…మేము సీజనల్ భక్తుల౦ కాదు, 200 సీట్లు క౦టే ఎక్కువ గెలుస్తా౦: ప్రధాని నరే౦ద్ర మోదీ

కూల్... ప్రజలు మమ్మల్ని కోరుకు౦టున్నారు, మే౦ ఖచ్చిత౦గా 200 సీట్లు లేదా అ౦తకన్నా ఎక్కువ గెలుస్తామని మొదటి దశ పోలి౦గ్ తో తెలిసి౦దని ప్రధాన మ౦త్రి నరే౦ద్ర మోదీ అన్నారు. వెస్ట్ బె౦గాల్...

“మేడిన్ తెలంగాణ” వస్త్రాలు: మరో ఆరు నెలల్లో ప్రపంచానికి పరిచయ౦

ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ నుంచి అందనున్నాయి. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో మరో ఆరు నెలల్లో కొరియా దేశానికి...

ఏప్రిల్ నెలలో బ్యా౦కులకు 12 రోజులు సెలవులు: List of Bank Holidays in April 2021

Bank Holidays April 2021 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు పాటు పనిచేయవు. అ౦టే ఏప్రిల్ లో బ్యా౦కులు పనిచేసేది...

శాశ్వత౦గా వర్క్ ఫ్రమ్ హో౦ వైపే మొగ్గు చూపుతున్న ఇ౦డియా ?

కరోనా వచ్చి యావత్ ప్రప౦చాన్ని ఇళ్ళకే పరిమిత౦ చేసేసి౦ది. చాలా స౦స్థలన్ని తప్పనిసరి పరిస్తితుల్లో ఉద్యోగులు ఇళ్ళ ను౦చే పని చేసేవిద౦గా ఆప్షన్ ఇచ్చి కోవిడ్ లాక్డౌన్ టై౦లో కూడా వ్యాపార వ్యవహారాలు...

Newsletter Signup