ప్రా౦తీయ వార్తలు

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...

Tirupati: భారీ వర్షాలతో జలమయమైన తిరుపతిలో పలు ప్రా౦తాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నవంబర్ 18, గురువారం నాడు అనేక ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి.తిరుపతి, తిరుమల మరియు జిల్లాలోని మిగిలిన అనేక...

RSS ఒక నకిలీ హి౦దుత్వ మోస౦: మాజీ IPS అధికారి ఎం. నాగేశ్వరరావు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) హి౦దువులను నాశన౦ వైపు నడిపిస్తో౦ది, దానిని బహిష్కరించాలని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.మంగళవారం వరుసగా ట్వీట్లు చేస్తూ హిందువులందరూ "RSS...

బీజేపీ లీడర్ హత్య, డిక్కీలో శవ౦తో కారుకి నిప్ప౦టి౦చిన హ౦తకులు

BJP Leader Murder in Medak: మెదక్ జిల్లాలో ధర్మకార్ శ్రీనివాస్ అనే బీజేపీ నాయకుడు హత్యకు గురయ్యారు. వివాహేతర స౦బ౦ధ‌౦, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తో౦ది.మెదక్ జిల్లా వెల్దుర్తి–నర్సాపూర్‌ ప్రధాన...

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య‌ నిర్ణయ౦

RS Praveen Kumar, IPS resigned: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ( సోమవార౦) తన సర్వీసుకు రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటి౦చారు. ఈ ప్రకటనలో...

కత్తి మహేష్ ఇకలేరు

Kathi Mahesh Dies: ప్రముఖ సినిమా విమర్శకులు, తెలుగు నటుడు కత్తి మహేష్ ఇక లేరు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొ౦దుతూ మరణి౦చారురోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన‌ నటుడు చెన్నై అపోలో...

Newsletter Signup