తెలంగాణ: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం

Date:

Share post:

తెలంగాణ: శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi Protem Speaker) ప్రమాణస్వీకారం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు.

కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి తమ స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ బాధ్యతలు నిర్వహించనున్నారు.

ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi takes oath as Protem Speaker):

ALSO READ: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

రాజీనామాపై తెలంగాణ గవర్నర్ తమిళిసై క్లారిటీ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన రాజీనామా పట్ల వస్తున్న వార్తల పై స్పందించారు. తెలంగాణ గవర్నర్‌గా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని......

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అనంతరం...