అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Date:

Share post:

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద 2024-2025 సంవత్సరానికి గాను అగ్నివీర్ రిక్రూట్ మెంట్, నేడు (శుక్రవారం) నోటిఫికేషన్ (Agniveer Recruitment Notification) విడుదలైంది.

ఈ నెల (ఫిబ్రవరి) 13వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఈ దరఖాస్తు ప్రక్రియ మార్చ్ 22 తో ముగియనుంది. పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం అధికారులు తెలిపారు.

అయితే ఈ పోస్టులకు పెళ్లికాని పురుషులు మాత్రమే అర్హులని అధికారులు షరతును పెట్టడం జరిగింది. దీని గురించి మరిన్ని వీరారాలు తెలుసుకునేందుకు గాను అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in ను సందర్శించగలరు అని అధికారులు తెలిపారు.

అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Agniveer Recruitment Notification):

ALSO READ: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

Newsletter Signup

Related articles

ఘోర ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్. CDS బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు?

తమిళనాడులో ఇ౦డియన్ ఆర్మీకి చె౦దిన ఎ౦ఐ-17 హెలికాప్టర్ కూలిపోయి౦ది. ఈ చాపర్ లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్నట్లు...