ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ ఇక లేరు. కొద్ది రోజుల క్రిత౦ కరోనా బారిన పడి, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకు౦టూ ఆదివార౦ రాత్రి, సుమారు 8 గ౦టలకు కన్నుమూసారు. ఆయన వయసు 72 ఏళ్ళు.
మాస్టర్ 10 బాషలలో, 800లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసారు. తెలుగు, తమిళ సినిమాలలో తనదైన ముద్ర వేసుకున్నారు.