బాలీవుడ్ లో ఇటివల విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ ను షాకే చేస్తున ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2 Story Copy Controversy)కు కొత్త వివాదం చుట్టుకుంది. ఆ సినిమా స్టొరీ తనదేనంటూ కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్.ఎస్ (Santosh Kumar RS) ఆరోపించారు.
సంతోష్ కుమార్ ఆరోపణ (Santosh Kumar RS allegations)
దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్‌ఎస్ మీడియాతో మాట్లాడుతూ దురంధర్ 2( ధురంధర్: ది రివెంజ్) సినిమా తానూ 2023లో రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందించబడిందని, తన కథను కాపీ చేసి రాజకీయ ప్రచారంగా మలిచారని తెలిపారు.
అలగే ఆయన తన స్క్రిప్ట్‌ను 2023 నవంబర్‌లో Screenwriters Association వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించినట్లు సమాచారం.
ప్రస్తుతం సంతోష్ కుమార్ ఆర్‌ఎస్ మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
అయితే ప్రస్తుతం ఇది కేవలం ఆరోపణలే అని గమనించడం ముఖ్యము. ఈ విషయంపై సినిమా మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ విషయం పట్ల మరిన్ని వివరాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఈ వివాదాల మధ్య కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్య కోట్లుకు పైగా ఈ సినిమా వాసులు చేసిన విషయం తెలిసినదే. ఈ సినిమా విజయంతో హీరో రణ్‌వీర్ సింగ్ తెలుగులో మంచి మార్కెట్ అలాగే క్రేజ్ అందుకున్నాడు.
కాపీ ఆరోపణలు (Dhurandhar 2 Story Copy Controversy)
#Dhurandhar2 – Big controversy coming out around Dhurandhar 2 🥵
A writer has now come forward claiming that the script of the film was originally written by him back in 2023 and not by as widely believed.
According to his statement, he had envisioned the story purely as an… pic.twitter.com/BQxSiA1PEx
— Ravi Chaudhary (@BURN4DESIRE1) March 31, 2026




