తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 30 జనవరి 2026న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శ్రీ Akula Mahesh Kumar గారు బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు Serial No. 77 కేటాయించారు.
శ్రీ Akula Mahesh Kumar ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరిని ఉద్దేశించి మాట్లాడుతూ “The Dignity of the Legal Profession lies in the Service of its Advocates” అనే నినాదంతో న్యాయవాదుల సంక్షేమము, సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యముగా, పారదర్శకమైన నీతితో కూడిన సేవలందించడమే నా లక్షముగా, నిస్వార్ధముగా, నిజాయతీగా న్యాయవాదులకు అండగా ఉంటూ పని చెయ్యడమే ధ్యేయంగా ఈ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను అని తెలిపారు.
కావున జనవరి 30 తేదీన జరగనున్న ఎన్నికల్లో నా Serial No. 77 కి మొదట ప్రాధాన్యత ఇచ్చి నన్ను ఎన్నుకుని మీకు ఎల్లవేళలా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.



