భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ (Virat Kohli, Rohit Sharma, Ravindra Jadeja announced their retirement from T20 International Cricket) ప్రకటించారు.
టీ20 ప్రపంచకప్ లో విజయం సాధించిన అనంతరం కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా… అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ కూడా రిటైర్మెంట్ తెలిపాడు.
ఇకపోతే కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు అనంతరం అనగా నిన్న టీం ఇండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ క్రికెట్ కు వీడ్కోలు (Ravindra Jadeja announced retirement from T20 International Cricket) పలికాడు. స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ వార్తతో ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఇండియా క్రికెట్ కు వారు అందించిన సేవలకు గాను అభినందనలు తెలిపారు.
టీ20కు రిటైర్మెంట్ (Virat Kohli and Rohit Sharma announces t20 retirement):
An Era Comes To An End in T20Is! 😢
The Aura Will Stay Forever! ☺️
2️⃣ Legends of the game 🙌
45 🤝 18
Thank you, Rohit Sharma and Virat Kohli 🫡 🫡#T20WorldCup | #TeamIndia | #SAvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/SD7wCmofZO
— BCCI (@BCCI) June 30, 2024
It's your Captain Rohit Sharma signing off from T20Is after the #T20WorldCup triumph! 🏆
He retires from the T20I cricket on a very special note! 🙌 🙌
Thank you, Captain! 🫡#TeamIndia | @ImRo45 pic.twitter.com/NF0tJB6kO1
— BCCI (@BCCI) June 29, 2024
టీ20 కు జడేజా వీడ్కోలు (Ravindra Jadeja announces t20 retirement):
ICC Mens T20 World Cup 2024 ✅ 🏆
Ravindra Jadeja bids farewell to T20Is, with a title triumph 👏 👏
Thank you 🙏#T20WorldCup | #TeamIndia | #SAvIND | @imjadeja pic.twitter.com/QenpDO04IH
— BCCI (@BCCI) June 30, 2024
ALSO READ: Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్