శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా పది మంది నిందితులకు 18 నెలల జైలు శిక్ష (YCP MLC Thota Trimurthulu sentenced to 18 months Jail) విధిస్తు విశాఖ కోర్టు తీర్పుని ప్రకటించింది.
అయితే తోట త్రిమూర్తులుకు 18 జైలు (18 months Imprisonment for Thota Trimurthulu) శిక్షతో పాటు రూ: 2.50 లక్షలు జరిమానా కూడా కోర్ట్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసినదే.
మీడియా కధనం ప్రకారం… 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితోలని హింసించి ఇద్దరికీ శిరోముండనం చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
వైసీపీ ఎమ్మెల్సీకి జైలు (YCP MLC Thota Trimurthulu sentenced to 18 months Jail):
.@YSRCParty MLC and MLA contestant from Mandapeta constituency, Thota Trimurthulu, along with five of his supporters, has been sentenced to 18 months in jail & fined 2.5 lakhs for forcefully tonsuring two #Dalit BSP supporting youth in the East Godavari district on December 29,… pic.twitter.com/QGnKhWLCdt
— South First (@TheSouthfirst) April 16, 2024
Dalit tonsure case: 28 Years battle comes to an end
A Vizag court found YSRC MLC Thota Trimurthulu guilty in the sensational 1996 tonsure case of a Dalit youngster. He was sentenced to 18 months of imprisonment.
The case, which dates back to December 29, 1996, has created a… pic.twitter.com/vzHSNgmJht
— Sudhakar Udumula (@sudhakarudumula) April 16, 2024
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆపార్టీ అభ్యర్థిగా ఉన్న తోట త్రిమూర్తులును 28 ఏళ్ల క్రితం నాటి వెంకటాయపాలెం శిరోముండనం కేసులో దోషిగా కోర్టు తేల్చింది.#ThotaTrimurthulu #YSRCP #AndhraPradeshhttps://t.co/N24eV3DttP pic.twitter.com/IviPExpKH9
— BBC News Telugu (@bbcnewstelugu) April 16, 2024
వైసీపీ ఎమ్మెల్సీ కి 18 నెలల జైలు శిక్ష
ఐదుగురు దళితులను హింసించి శిరోముండనం చేసిన కేసు
1996 లో జరిగిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి 18 నెలల జైలు, 2 లక్షల జరిమానా#YSRCP
— M9 NEWS (@M9News_) April 16, 2024
ALSO READ: వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు