విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి..!

Date:

Share post:

ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి కీలక మలుపులు తీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు (Nara Bhuvaneshwari as Vijayawada TDP MP Candidate) తెలుస్తోంది.

ఎంపీ కేశినేని నాని తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరిన విషయం తెలిసినదే. దీంతో కేశినేని నాని తమ్ముడు కేశినేని శివనాధ్ కు (చిన్ని) కు లైన్ క్లియర్ అయినట్లే అని అందరు భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయం పట్ల ఇంకా పార్టీ ఎలాంటి అధికారిక ప్రకట ఇవ్వలేదు.

ALSO READ: నగరి నుంచే హ్యాట్రిక్ కొడతా..! మంత్రి ఆర్కే రోజా

Newsletter Signup

Related articles

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 30 జనవరి 2026న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శ్రీ Akula Mahesh Kumar...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Gaddar: గద్దర్ కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (ఆగస్టు 6) ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళులు (Telangana CM Revanth Reddy...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...