అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్, ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ సంచలన ప్రకటన చేశారు. రానున్న ఐదు సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ తెలిపారు (Gautam Adani announces 2 lakh crore investment in Gujarat). ఈ పెట్టుబడులతో సుమారు లక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని స్పష్టం చేశారు.
అంతే కాదు తమ కంపెనీ 2025 సంవత్సరం నాటికి గుజరాత్‌లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా అదానీ తెలిపారు. ఈ కార్యక్రంలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
బుధవారం గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో అదానీ మాట్లాడుతూ… మోడీ నాయకత్వంలో భారత్ ౨౦౪౭ సంవత్సరాని కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన అదానీ పేర్కొన్నారు.
మరియు ప్రపంచ పఠంపై భారత్‌ను శక్తివంతమైన దేశంగా నిలిపారని అదానీ తన ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకున్నారు.
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి (Adani announces 2 lakh crore investment in Gujarat):
🚨 Adani Group to invest ₹2 lakh crore in Gujarat & create 1 lakh jobs 🔥🔥
Tata Group announces semiconductor fab facility in Dholera, Gujarat at Vibrant Gujarat summit.
Reliance will help Gujarat meet half of its energy needs through renewable energy by 2030 to make the… pic.twitter.com/Up0gznPvNn
— Times Algebra (@TimesAlgebraIND) January 10, 2024
Adani Group's landmark commitment at #VibrantGujaratGlobalSummit :
1. Massive Investment: ₹2 Lakh Crore in #Gujarat, signaling a major economic boost.
2. Job Creation: Over 1 Lakh job opportunities, underlining a strong focus on employment.
3. Sustainable Development: Emphasis… pic.twitter.com/vZoDtlzI30— BhikuMhatre (@MumbaichaDon) January 10, 2024
ALSO READ: మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం