అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

Date:

Share post:

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖాట్మండు జిల్లా కోర్ట్ క్రికెటర్ లమిచానే ను అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించడం జరిగింది.

గతేడాది ఆగస్టులో ఖాట్మండు లోని ఓ హోటల్​లో సందీప్‌ లమిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక కోర్టును ఆశ్రయించగా… పోలీసులు కేసు నమోదు చేసుకుని సందీప్‌ లమిచానే ను విచారణకు హాజరు కావాలని కోరడం జరిగింది.

అయితే ఆ సమయంలో సందీప్‌ లమిచానే సిపిఎల్ ఆడుతున్న కారణంగా స్వదేశానికి తిరిగిరాకపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్‌‌పోల్‌ను ఆశ్రయించడం జరిగింది. దీంతో వారు లమిచానే ను నేపాల్ పోలీసులకి అప్పగించారు. అనంతరం అతడు జనవరిలో బెయిల్‌పై విడుదలయినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు లమిచానే ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించగా… వచ్చే ఏడాది జనవరి 10న నిందితుడికి శిక్ష ఖరారు కానున్నట్లు తెలిపింది.

అత్యాచారం కేసులో క్రికెటర్ లమిచ్చానే (Sandeep Lamichhane found guilty in Rape Case):

ALSO READ: అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు అమ‌లాపురం వాసులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...