Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ (37)దారుణ హత్యకు గురైయ్యారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ హత్య జరిగినట్లు మీడియా సమాచారం.
ఈ ఘటనపై విషయం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోమ్ది.
శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి కు చెందిన కే. ఎస్. ప్రతిమ మైన్స్ అండ్ ఎర్త్ సైన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తోమ్ది. 18 ఏళ్ళ క్రితం ప్రతిమకు సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే గత కొంత కాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భర్త, కొడుకు తీర్థహళ్లి లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
ఉద్యోగ రీత్యా పలు జిల్లాలో పనిచేసిన ప్రతిమ, రమనగర జిల్లాలో విధులలో చేరి ఇటీవలే బెంగళూరుకు బదిలీ అయ్యింది. తరువాత దొడ్డకాల్లసంద్రలోని ఒక అపార్ట్మెంట్ లో ఒంటరి నివాసం ఉంటునట్లుగా తెలుస్తోంది.
శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటలు సమయంలో కార్ డ్రైవర్ ప్రతిమను కార్యాలయం నుంచి తన అపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చి దింపాడు. అనంతారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అయితే అదే రోజు రాత్రి ప్రతిమ ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎవరు లేని సమయంలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆమెను గత్య చేసి అక్కడనించి పారిపోయినట్లు సమాచారం.
ప్రతిమ సోదరుడు ప్రతీక్ ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లిచూడగా ప్రతిమ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా…ప్రతిమ హత్య పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎవరో తెలిసిన వారే పకడ్బందీగా హత్య చేసి ఉంటారు అని కొంత మంది భావిస్తున్నారు.
కర్ణాటకలో మహిళా అధికారి హత్య (Karnataka woman officer Partima murdered):
A 37-year-old geologist working under the government of Karnataka was stabbed to death at her residence in Bengaluru, the police said on Sunday.
According to police, the assailants broke into the house of Pratima, who was a Deputy Director in the Mines and Geology Department of… pic.twitter.com/6n023EZLMr
— IndiaToday (@IndiaToday) November 5, 2023
Bengaluru: Karnataka Government official Pratima KS brutally killed inside her own house; throat slit.
Per reports, the perpetrators broke into the house of Geologist Pratima and attacked her. She received multiple stab wounds, and her throat was also slit.
She had recently… pic.twitter.com/nxAjooj8qr
— Treeni (@_treeni) November 6, 2023
ALSO READ: విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి