రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో (India moves to 2nd in the WTC 2023-25 Points Table) భారత్ 59.52%తో రెండో స్థానానికి చేరుకుంది.
అలాగే ఈ మ్యాచ్ ఓటమితో ఇంగ్లాండ్ 21.87% పాయింట్లతో ఎనిమిదొవ స్థానంలో కొనసాగుతోంది. మరోపక్క దక్షిణాఫ్రికా పై తొలి టెస్ట్ లో విజయం సొంతం చేసుకున్న న్యూజీలాండ్ పాయింట్ల (World Test Championship (WTC) 23-25) పట్టికలో అగ్రస్థానం లో ఉండడం హమానార్హం.
భారత్ వేదికగా ఇండియా మరియు ఇంగ్లాండ్ ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూసింది.
తొలి మ్యాచ్ లో ఓటమి పాలు అయ్యిన భారత్ తరువాతి రెండు మ్యాచ్ లలో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1 భారత్ ఆధిక్యంలో ఉంది.
రెండో స్థానంలో భారత్ (India jumps to 2nd spot in WTC 2023-25 Points Table):
Here's the updated WTC points table after India's victory in the third Test against England in Rajkot.#INDvENG #WorldTestChampionship #WTC25 pic.twitter.com/XotLmIe5t9
— Vtrakit Cricket (@Vtrakit) February 19, 2024
India moves to 2nd in the WTC points table.
– Rohit & his boys are back. 🇮🇳 pic.twitter.com/nUoGkA4qzc
— Johns. (@CricCrazyJohns) February 18, 2024
ALSO READ: U19 WC Final IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమి