తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరికీ తీవ్ర గాయపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మీడియా సమాచారం ప్రకారం మృతులు నెల్లూరుకు చెందిన గుర్తించగా… పూర్తి వివరాలు ఇంకా తెలిసియాల్సి ఉంది.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం (Tirupati District Road Accident):
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం#Tirupati #RoadAccident #NTVnews #NTVTelugu pic.twitter.com/km1nePkl1o
— NTV Telugu (@NtvTeluguLive) May 27, 2024
ALSO READ: అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి