తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana Governor Tamilisai Soundarajan resigns).
అయితే చెన్నై సెంట్రల్ నుంచి తనకి బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వనుండగా తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గవర్నర్ తమిళిసై రాజీనామా (Telangana Governor Tamilisai Soundarajan resigns):
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా.. రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపిన తమిళిసై.. చెన్నై సెంట్రల్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వనున్న బీజేపీ#Telangana #TamilisaiSoundararajan
— NTV Breaking News (@NTVJustIn) March 18, 2024
ALSO READ: ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు