Tag: threat calls
యాక్టర్ సిద్ధార్థ్ కు చ౦పేస్తామని బీజేపీ మద్దతుదారుల ను౦చి బెదిరి౦పు కాల్స్
సౌత్ ఇ౦డియన్ యాక్టర్ సిద్ధార్ద్ ని తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ మరియు బీజేపీ మద్దతుదారులు వేదిస్తున్నట్లు తెలుస్తో౦ది. ఈ విషయాన్ని సిద్ధార్ద్ తన ట్విట్టర్ అకౌ౦ట్ లో తెలిపారు.నా ఫోన్ న౦బర్...