Tag: sajjanar
జీరో టికెట్ తీసుకుకపోతే రూ.500 జరిమానా
తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... రాష్ట్ర మహిళలకు TSRTC బస్సులలో ఉచిత బస్సు సదుపాయం కల్పించడం జరిగింది. అయితే TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహిళలందరూ తప్పనిసరిగా జీరో టికెట్ తీసుకోవాలి...