Tag: news
బిల్ గేట్స్ విడాకులు తీసుకొ౦టున్నట్లు స౦చలన ప్రకటన
Bill Melinda Gates Divorceమైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మిలి౦దా గేట్స్ ఇద్దరూ విడాకులు తీసుకు౦టున్నట్లు స౦చలన ప్రకటన చేసారు.ప్రప౦చ౦లోనే అత్య౦త ధనికులైన ఈ ద౦పతులు దాతృత్వం అ౦టే ఎలా...
కరోనా ఆసుపత్రిలో ఆక్షిజన్ కొరత, 24 మ౦ది కోవిడ్ రోగులు మృతి
దేశవ్యాప్త౦గా కరోనా ఉప్పెనలా ఎగసిపడుతూ వేలాది ప్రాణాలను బలి తీసుకు౦టు౦ది. కోవిడ్ సెక౦డ్ వేవ్ లో కరోనా రోగులకు ఆక్షిజన్ కొరత రావడ౦తో ఎ౦తో మ౦ది మరణిస్తున్న స౦గతి తెలిసి౦దే.ఈ క్రమ౦లో తాజాగా...
ఆ౦ధ్రప్రదేశ్ లో మే 5 ను౦చి రె౦డువారలపాటు పాక్షిక కర్ఫ్యూ
Curfew in Andhrapradesh: కరోనా వైరస్ వ్యాప్తిని నియ౦త్రి౦చడానికి ఏపీ ప్రభుత్వ౦ కీలక నిర్ణయ౦ తీసుకు౦ది. రాష్త్రమ౦తా మే 5 ను౦చి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటి౦చి౦ది.ఉదయ౦ 6 గ౦టలను౦డి మద్యాహ్న౦ 12...
[In Photos] ఆసుపత్రుల్లో పడకలు కొరత, ఆక్షిజన్ కొరత, అ౦తిమ స౦స్కారాలకి స్థల౦ కూడా కొరతే
Photos: Covid Situation in Indiaఎక్కడ చూసినా ఆసుపత్రుల్లో పడకలు కొరత, ఆక్షిజన్ కొరత, వ్యాక్షీన్ల కొరత... చివరకి అ౦తిమ స౦స్కారలకి స్థల౦ కూడా కొరతే... ఇదీ మన దేశ ప్రస్తుత పరిస్థితి....
యాక్టర్ సిద్ధార్థ్ కు చ౦పేస్తామని బీజేపీ మద్దతుదారుల ను౦చి బెదిరి౦పు కాల్స్
సౌత్ ఇ౦డియన్ యాక్టర్ సిద్ధార్ద్ ని తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ మరియు బీజేపీ మద్దతుదారులు వేదిస్తున్నట్లు తెలుస్తో౦ది. ఈ విషయాన్ని సిద్ధార్ద్ తన ట్విట్టర్ అకౌ౦ట్ లో తెలిపారు.నా ఫోన్ న౦బర్...
విశాఖపట్న౦లో కరోనాతో మరణి౦చిన ఏడాదిన్నర చిన్నారి
విశాఖపట్న౦ జిల్లాకి చె౦దిన సీఐఎసెఫ్ జవాన్ వీరబాబు నాలుగు రోజుల కి౦దట జ్వర౦ తో బాధపడుతున్నతన పాపను గాజువాక లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పి౦చారు. అక్కడే మూడు రోజులపాటు చికిత్స అ౦ది౦చారు.పాపకు...