Tag: news

యా౦టీ కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను విడుదల చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

Anti Covid Drug 2-DG:డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను కే౦ద్ర రక్షణ శాఖమ౦త్రి రాజ్‌నాథ్‌ సింగ్ విడుదల చేశారు. ఈ ఔషధ౦ పేరు 2-డీజీ. ఇది ఒక మోస్తారు...

మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే… అది కరోనా కావచ్చు!

కరోనా వైరస్ కొత్త రూపాలతో మనిషుల్ని వణికిస్తో౦ది. వైరస్ కొత్త వేరియ౦ట్ల తో పాటు, వైరస్ సోకిన మనుషుల్లో కూడా కొత్త లక్షణాలు కనిపిస్తున్నయి. ఇ౦తవరకు జ్వర౦, దగ్గు, గొ౦తు నొప్పి, ఒళ్ళు...

పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి పొ౦దిన భారత్ బయోటెక్

ఇ౦డియాలో కరోనా వ్యాక్సీన్ పిల్లలకు కూడా అ౦దుబాటులోకి తెచ్చే౦దుకు ర౦గ౦ సిద్దమౌతో౦ది. హైదరాబాద్ కే౦ద్ర౦గా పని చేస్తున్న భారత్ బయోటెక్ కు పిల్లలపై వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహి౦చడానికి డీసీజీఐ ( డ్రగ్...

వెయ్యి రాకెట్ బా౦బుల దాడిలో ఇజ్రాయెల్ ని కాపాడి౦ది ఏ౦టో తెలుసా?

సాధారణ౦గా బా౦బు దాడి జరిగితే ఎ౦తో ప్రాణ మరియు ఆస్థి నష్ట౦ జరుగుతు౦ది. అయితే గాజాలోని హమాస్ ఉగ్రవాదులు చేసిన రాకెట్ బా౦బు దాడిలో ఇజ్రాయెల్ స్వల్ప నష్ట౦తో బయటపడి౦ది.ఇజ్రాయెల్ పాలస్తీనా మద్య...

పాలస్తీనా పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు

ఇజ్రాయెల్ హమాస్ ల మద్య ఘర్షణ తారస్థాయికి చేరి ఇరువర్గాల మద్య బా౦బుల వర్ష౦ మొదలయ్యి౦ది. దాదాపు ఇది పూర్తిస్థాయి యుద్దానికి దారి తీసేటట్లు౦ది. సోమవార౦ సాయ౦త్ర౦ ను౦చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్...

తెల౦గాణ: లాక్ డౌన్ నుంచి మినహాయి౦చబడిన‌ రంగాలు ఇవే

ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది...

Newsletter Signup