Tag: air pollution
దీపావళి బాణాసంచా పేలుళ్లతో డిల్లీలో భారిగా పెరిగిన వాయుకాలుష్య౦
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్లతో వాయుకాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో బాణాసంచాపై నిషేదం విధించినా ప్రజలు పట్టించుకోలేదు. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా...