రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Date:

Share post:

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం 7 గంటలు నించి పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఒక్క స్థానంలో (కరణ్ పూర్ నియోజకవర్గం) మాత్రం పోలింగ్ జరగడం లేదు అని గమనించాలి. కరణ్ పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నూర్ మరణించడం తో ఆ స్థానంలో పోలింగ్ నిలిపివేయడం జరిగినట్లు సమాచారం.

పోలింగ్ కేంద్రాలు కొంతమంది ప్రముఖుకులు తమ ఓటు హక్కును వినియోగించుకునట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్… సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

అయితే ఈ ఎన్నికలలో విజయం కోసం అధికార కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు పోటాపోటీ గా పనిచేసాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుండగా… బీజేపీ ఈసారి ఎలాగైనా రాజస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించి, డబల్ ఇంజిన్ సర్కార్ ను తీస్కుని రావాలని చూస్తోంది.

మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందో తెలియాలి అంటే డిసెంబర్ 3 న  ఫలితాలు వెల్లడించే వరకు వేచి ఉండాల్సిందే.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan Elections 2023):

సర్దార్‌పురాలో ఓటు వేసిన అనంతరం, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మల్లి అధికారం లోకి వస్తుంది.. ఈ రోజు తర్వాత, వారు (బీజేపీ) కనిపించరు” అని చెప్పారు.

ALSO READ: ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...

రోజా జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా: బండ్ల గణేష్

ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న తరుణంలో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు (Bandla Ganesh Comments on Roja...

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...