భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పై మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు మన దేశంలోనే కాకుండా ఆ దేశంలో కూడా చిచ్చు రేపుతున్నాయి. సోమవారం మాల్దీవ్స్ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్… ఆ దేశ ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యల అనంతరం అవిశ్వాస తీర్మానం (No Confidence Motion against Maldives President Mohamed Muizzu) కూడా పెట్టాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
పొరుగు దేశాలతో ఉన్న సంభందాలను ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జును దెబ్బతీస్తున్నారు అని మండి పడ్డారు. అంతే కాకుండా ప్రెసిడెంట్ ముయిజ్జును పదవి నుంచి తొలగించాలి అని మాల్దీవియాన్ డెమోక్రాటిక్ పార్టీ ని కొనినట్లు సమాచారం.
అవిశ్వాస తీర్మానం (No Confidence Motion against President Muizzu):
BREAKING NEWS
Maldivian opposition party will bring no confidence motion against President Muizzu amidst strained relations with India.
— News Arena India (@NewsArenaIndia) January 9, 2024
ALSO READ: Boycott Maldives: ఎందుకు బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ అవుతోంది?