ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లవ్‌మీ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జూన్ 14 (శుక్రవారం) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియో ( ) లో అందుబాటులోకి వచ్చింది. అరుణ్ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కించారు.
హర్రర్ అండ్ లవ్ స్టోరీ మూవీ మే 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయినా ఈ సినిమా థియేటర్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. బేబీ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమా తనకి పెద్దగా కలిసిరాలేదు అనే చెప్పాలి. థియేటర్‌లో మిస్సయిన వారు ఇప్పుడు ఈ సినిమాని ఇంట్లోనే చూడవచ్చుచూడొచ్చు.
ఓటీటీలోకి “లవ్ మీ”(Love Me OTT – Streaming On Amazon Prime):
Telugu film #LoveMe is now streaming on Amazon Prime. pic.twitter.com/dREKPeeFZj
— Streaming Updates (@OTTSandeep) June 14, 2024
ALSO READ: ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి