Bharat Ratna: పివి నరసింహారావుకు భారత రత్న

Date:

Share post:

భారత మాజీ ప్రధాని పీవీ న‌ర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భార‌త‌ర‌త్నను (P V Narasimha Rao awarded Bharat Ratna) ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో భారత ప్రధాన మంత్రిగా పివి పనిచేశారు.

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్రధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌, వ్యవ‌సాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కూడా భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది.

1963 లో జాకీర్ హుస్సేన్‌‌కి భారత రత్న పురస్కారం అందగా… 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఈ పురస్కారం దక్కడం విశేషం.

పివి నరసింహారావుకు భారత రత్న (P V Narasimha Rao awarded Bharat Ratna):

ALSO READ: మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మ విభూషణ్’

Newsletter Signup

Related articles

మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి

మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

Eagle OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ఈగల్

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా, అనుపమ మరియు కావ్య థప్పర్ హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈగల్ ఓటీటీ...

యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు (Yogi Adityanath  Comments on UP Lok...

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం…12 మంది మృతి

బుధ‌వారం రాత్రి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది (Jharkhand Train Accident). అసనోల్ డివిజన్ జంతారా ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతున్న...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ: 5000 ఇస్తాం: ఖర్గే

Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs...

ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్

1వ తరగతి పిల్లల అడ్మిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Class 1 admission minimum age). ఇకపై ఆరేళ్లు...

రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే

మహాలక్ష్మి పథకంలోని (Mahalakshmi Scheme) రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ (500 Rs Gas Cylinder) స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభిస్తూ ఉత్తర్వులు...

ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పేరును శనివారం అధిష్టానం ప్రకటించింది (Bhuma Akhila Priya Reddy Allagadda...

MlC Kavitha: విచారణకు రాలేను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు సోమవారం హాజరు కాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు (MLC Kavitha letter to...