సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ (95) కన్నుమూశారు (Senior Supreme Court Advocate Fali S Nariman Passed Away).ఈ రోజు (బుధవారం) ఉదయం ఢిల్లీలోని నివాసంలో ఫాలీ నారీమన్ (RIP Fali S Nariman) తుది శ్వాస విడిచారు.
1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఫాలీ నారీమన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన సేవలు అందించారు.
ఫాలీ నారీమన్ 1991 లో పద్మభూషణ్ అలాగే 2007 లో పద్మ విభూషణ్ అందుకున్న ఘనత ఈయన సొంతం చేసుకున్నారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మృతి (Senior Supreme Court Advocate Fali S Nariman Passed Away):
The passing away of eminent jurist, senior advocate, and a fierce votary of Constitutional Civil Liberties, Fali S Nariman is a huge loss to the legal system.
A Padma Vibhushan recipient, his unwavering commitment to his principles remained steadfast and admirable.
My deepest… pic.twitter.com/hyiZ0nDWBw
— Mallikarjun Kharge (@kharge) February 21, 2024