దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

Date:

Share post:

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport) జరిగింది.

మీడియా సమాచారం ప్రకారం… ఈ డ్రోన్ దాడిలో ఒక ఇంధన ట్యాంక్ దెబ్బతింది. ఇంధన ట్యాంక్ దెబ్బతినడంతో విమానాశ్రయంలో అంతటా భారీగా పోగలతో కూడిన మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

ఈ మేరకు దుబాయ్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు, కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో పెరుతున్న ఉద్రిక్తలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.

దాడి జరిగిన వెంటనే అక్కడి సహాయక దళాలు ఘటన స్థలాన్ని చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భయబ్రాంతులకు గురైనట్లు సమాచారం తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు మరియు వార్తలు సోషల్ మీడియా (X)అంతటా వైరల్ గా మారుతున్నాయి.

డ్రోన్ ఎటాక్ (Drone Attack on Dubai Airport):

ALSO READ: కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి… సుమారు 400 మంది మృతి

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...