Dinesh Phadnis: గుండెపోటుతో సీనియర్ CID నటుడు మృతి

Date:

Share post:

Dinesh Phadnis Passed Away: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన సీడ్ టీవీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ CID షో ద్వారా ఫ్రెడరిక్స్ పాత్రలో ప్రసిద్ధి చెందిన సీనియర్ నటుడు దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న రాత్రి కన్నుమూశారు.

ఈ వార్తను CID షోలో అతని సహనటులలో ఒకరు దయా పాత్రను చేసిన దయానంద్ శెట్టి ధృవీకరించారు.

శుక్రవారం అనగా Dec 1 న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దినేష్ ఫడ్నిస్… మంగళవారం Dec 4వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. అయితే దినేష్ మరణం పట్ల కుటుంబ సభ్యుల్లో పలు అనుమానాలు వ్యక్తం అయ్యినట్లు తెలుస్తోంది.

CID సీరియల్ లో ఫ్రెడరిక్స్ (Fredericks) పాత్రతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సీనియర్ CID నటుడు మృతి (CID actor Dinesh Phadnis Passed Away):

ALSO READ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఫైబర్ నెట్ స్కామ్ కేసు: ఏ-1 గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది....

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత

Chandrababu arrest: శనివారం ఉదయం, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సీఐడీ...