Hyderabad IT Employees Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సర్వత్రా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఏపీ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన విషయం తెలిసినదే.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడెక్కి ఆందోళనలు చేపట్టారు. తమకు ఉపాధిని కల్పించిన చంద్రబాబును కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. అంతేకాకుండా బాబు వల్లే తమకు అవకాశాలు లభించాయని… తామంతా చంద్రబాబుకి అండగా ఉంటాం అని అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుగారి అక్రమ అరెస్టుకు సర్వత్రా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. హైదరాబాద్ లో వేల మంది ఐటీ ఉద్యోగులు ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళన చేసారు. చంద్రబాబువల్లే తమకు ఉపాధి అవకాశాలు లభించాయని… ఆయనకు తాము అండగా ఉంటామని అన్నారు#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/oMqwvbvHao
— Telugu Desam Party (@JaiTDP) September 13, 2023
హైదరాబాదలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ #IamWithCBN అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు #Chandrababu pic.twitter.com/V8l9n7abxH
— TV5 News (@tv5newsnow) September 13, 2023
Thousands of people on roads protesting AP Ex – CM Chandrababu Naidu' s illegal arrest pic.twitter.com/Y51Hwf6er8
— Telugu360 (@Telugu360) September 9, 2023
ALSO READ: ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ