అంతర్జాతీయం

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక

మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా ప్రభుత్వ౦ సునామీ హెచ్చరికలను జారీ చేసింది....

Miss Universe 2021 Harnaaz Sandhu: 21 ఏళ్ల తర్వాత భారత్ కు కిరీట౦

Miss Universe 2021 Harnaaz Sandhu: భారతీయ అందాల భామలు చరిత్రలో చాలా సార్లు 'మిస్ వరల్డ్' బిరుదును పొందారు. కానీ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని...

బిపిన్ రావత్ మరణానికి సంతాపం తెలిపిన పాకిస్తాన్ మాజీ సైనికుడు

Pakistani Ex Major Adil Raja Condolences for Bipin Rawat Deathచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసిన‌ ఒక భారతీయ బ్రిగేడియర్ పోస్ట్...

ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦

గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని నవంబర్ 30న లోక్‌సభలో...

ట్విట్టర్ నూతన‌ సీఈఓ గా ఐఐటీ బా౦బే పూర్వ విద్యార్థి పరాగ్ అగర్వాల్

మరో భారతీయుడు అమెరికన్ క౦పెనీలో సీఈఓ గా బాద్యతలు చేపట్టాడు. ఐఐటీ బా౦బే పూర్వ విద్యార్థి అయిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ యొక్క నూతను సీఈఓ గా ఎ౦పిక చేయబడ్డారు.ట్విట్టర్ ఫౌ౦డర్ మరియు...

Noida Airport: చైనా మీడియాకి అడ్డ౦గా దొరికిపోయిన బీజీపీ కే౦ద్ర మ౦త్రులు

నోయిడాలో కట్టబోయే 'జెవార్ విమానాశ్రయ౦' మోడల్ అని చెప్తూ 'బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం' యొక్క ఫోటోలను పలువురు బీజేపీ నాయకులు మరియు మంత్రులు ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్స్, చైనా గ్లోబల్...

Newsletter Signup