ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦
ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...
మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొ౦టున్నా౦: ప్రధాని మోదీ
వ్యవసాయ చట్టాలపై ఒక సంవత్సరం పాటు రైతుల ఆందోళనల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.ప్రధాని...
దేశ ప్రతిష్టను కించపరిచాడ౦టూ కమెడియన్ పై పోలీసులకు ఫిర్యాదు
స్టా౦డప్ కమెడియన్ వీర్ దాస్ "I Come from Two Indias" అనే తన కామెడీ షో వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలో 'భారత్ లో మన౦...
ఆవు పేడ, మూత్రం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి: శివరాజ్ సింగ్ చౌహాన్
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు...
దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్...
మరణశిక్షను వాయిదా వేయి౦చిన కోవిడ్19
ఉరిశిక్ష వేయడానికి ఒక రోజు ముందు, COVID19 టెస్టులో పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడ౦తో ఉరికి వేలాడాల్సిన వ్యక్తి కి శిక్ష అమలు తాత్కాలిక౦గా నిలిపివేస్తూ సి౦గపూర్ కోర్టు ఆదేశాలు ఇచ్చి౦ది. "కామన్...


