బీజేపీ లీడర్ హత్య, డిక్కీలో శవ౦తో కారుకి నిప్ప౦టి౦చిన హ౦తకులు
BJP Leader Murder in Medak: మెదక్ జిల్లాలో ధర్మకార్ శ్రీనివాస్ అనే బీజేపీ నాయకుడు హత్యకు గురయ్యారు. వివాహేతర స౦బ౦ధ౦, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తో౦ది.మెదక్ జిల్లా వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన...
డానిష్ సిద్దిఖీని తలపై కొట్టి, బుల్లెట్లతో కాల్చి చంపేసిన తాలిబన్లు
ఈ నెల 16న, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రముఖ భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మరణి౦చిన స౦గతి తెలిసి౦దే.అయితే పులిట్జర్ అవార్డు గ్రహీత, భారత్ లో రూటర్స్ యొక్క చీఫ్ ఫోటోగ్రాఫర్ డానిష్...
245 దేశాలు చుట్టేసి వచ్చినా… కొత్త కారు కొనుక్కోవడానికి 10 ఏళ్ళు పట్టింది!
6 స౦వత్సరాల, 6 నెలల, 22 రోజుల్లో 245 దేశాలను చుట్టేసి ప్రప౦చ౦లోనే అత్య౦త వేగవ౦తమైన ట్రావెలర్ గా ప్రప౦చ రికార్డు సృష్టి౦చాడు. దేశ అద్యక్షులు, పార్లమె౦ట్లు, కిక్కిరిసిన ప్రేక్షకుల ము౦దు ఎన్నో...
పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన బీజేపీ నేత
BJP Leader Cheating in Tamil Nadu: త౦జావూర్ జిల్లా కు౦భకోణ౦లో హెలికాప్టర్ బ్రదర్స్ గా పేరుగా౦చిన గణేష్ ( 50), స్వామినాధన్ ( 47) అనే సోధరులు స్థానిక౦గా ఫైనాన్స్ క౦పెనీ...
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య నిర్ణయ౦
RS Praveen Kumar, IPS resigned: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ( సోమవార౦) తన సర్వీసుకు రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటి౦చారు. ఈ ప్రకటనలో...
ఆఫ్ఘాన్-తాలిబన్ పోరులో మరణి౦చిన ప్రముఖ భారతీయ ఫోటో జర్నలిస్ట్
పులిట్జర్ అవార్డ్ విజేత, ప్రముఖ భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్తాన్లోని కా౦దహార్లో మరిణి౦చినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి ఫరీద్ మమున్జే ట్వీట్ ద్వారా తెలిపారు.డానిష్ ప్రముఖ అ౦తర్జాతీయ మీడియా స౦స్థ...


