అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా… మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం.
మీడియా సమాచారం యానాం లో బర్త్ డే పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెల్సుతోంది. మృతులు నవీన్, జతిన్, నల్లి నవీన్, అజయ్ లుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Amalapuram four people died):
బర్త్డే పార్టీ నింపిన విషాదం- అమలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి.యానంలో బర్త్డే పార్టీ చేసుకొని వస్తున్న యువకుల ఆటో లారీని ఢీ కొట్టింది. అమలాపురంలోని బట్నవిల్లి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు స్పాట్లోనే చనిపోగా.మరో నలుగురు సీరియస్
— RameshVaitla (@RameshVaitla) April 29, 2024
ALSO READ: సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి