మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Date:

Share post:

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం… గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేటు బస్సు, కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో సుమారు 13 మంది సజీవ దహనం కాగ 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ప్రాధమిక సమాచారం ప్రకారం… బస్సు , టిప్పర్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్న వెంటనే బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని మంటలు వేగంగా వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ పేలడం వల్ల పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది.

విషయం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఘోర బస్సు ప్రమాదం (Markapuram Bus Accident):

ALSO READ: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం

Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ డివిజన్ సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident)  చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (New AP Chief Secretary...

Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent...

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...