యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన పదవి కాలం 2029లో ముగియనున్నప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఐదు ఏళ్ళ ముందే రాజీనామా చేసినట్లు సమాచారం.
మీడియా సమాచారం ప్రకారం… కొందరు అభ్యర్థులు (UPSC) కి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు సాధించడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లవెత్తుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో మనోజ్ సోని రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
2017లో యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యుడిగా చేరిన మనోజ్ సోనీ గత ఏడాది ఏప్రిల్ లో UPSC చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మనోజ్ సోనీ పదవీకాలం మరో ఐదు ఏళ్ళు అంటే 2029 మే 15 వరకు ఉన్నట్లు తెల్సుతోంది. అయితే ఇంకా అయిదేళ్ల పదవీ కాలం ఉండగానే చైర్మన్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
UPSC చైర్మన్ రాజీనామా (UPSC Chairman Manoj Soni resigned):
🚨 UPSC Chairman Manoj Soni resigns citing “personal reasons,” almost five years before his tenure ends in 2029. 🚨
I have never seen UPSC/State PSC chairmans resigning like this.
Also sources say “He resigned almost a month back,” and has nothing to do with Puja Khedkar… pic.twitter.com/NG2wDvCveQ— Deepanshu Singh (@deepanshuS27) July 20, 2024
#UPSC Chairman #ManojSoni tenders resignation due to personal reasons. His resignation has not been accepted yet: SOURCES
As per the sources, he has resigned 5 years before his tenure ends…- @madhavgk joins @anchoramitaw to analyze the latest developments pic.twitter.com/wA3RLFvNab
— TIMES NOW (@TimesNow) July 20, 2024
ALSO READ: Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా