Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ గోడౌన్ లో మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ ప్రమాదంలో ఎప్పటికి వరుకు తొమిది మంది మరణించి నాట్లు తెల్సుతోంది. కొందరు సజీవదహనం కాగా.. మరికొందరు మంటలో ఊపిరాడక మృతిచెందినట్లుగా సమాచారం. ఇప్పటివరకు 16 మందిని రక్షించిన రక్షణా సిబ్బంది.
బజార్ ఘాట్ లోని ఐదు అంతస్థుల అపార్ట్‌మెంట్ కింద ఉన్న కెమికల్ గోడోన్‌లో మంటలు చెలరేగాయి. కార్ రిపేర్ చేస్తుండగా డీజిల్ డబ్బాలకు అంటుకున్న మంటలు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.
నాంపల్లి లో అగ్ని ప్రమాదం (Nampally Fire Accident):
Fire broke out in a residential building at #Nampally #Hyderabad . At least 7 people suspected dead. Fire started from the Chemicals stored in the ground floor.
Who let them store chemicals in a residential building @hydcitypolice #FireAccident pic.twitter.com/TMWZjIKnFy
— Manu (@manureporting) November 13, 2023
At least 6 people died after a massive #fire broke out in an apartment at #Bazarghat in #Nampally ps limits in #Hyderabad.
Fire spread from diesel drums in workshop at ground floor of the apartments.3 fire tenders were rushed to the spot to douse the #Flames.#FireAccident pic.twitter.com/z9YO9QT9iE
— Surya Reddy (@jsuryareddy) November 13, 2023
ALSO READ: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత